ప్రేమ ప్రేమా !!!!!!!
అయ్యావా నా ప్రేమలో విషమా .......!!
నీ రూపంతో కట్టాను గుడి నా గుండెలో
నాకు స్తానం లేదంటావా నీ ఎదలో !!!
నిన్ను చూడగానే మూగాయీ గుండెలోని గంటలు
అవే ఇనాయీ గుండెలో ఆరని మంటలు !!!
నిన్ను చూడగానే అనుకున్న నువ్వే నా జీవితము
ఇప్పుడు అనుకుంటున్నా నువ్వే తీరని శాపము!!
ఆ క్షణం కలిగే సంతోష సముద్రం
చివరికి మిగిలే కన్నీళ్ళ సంద్రం ......... !!!!!!!!!!!!!!
వ్రాయునది !!!!!!!!!!!
హరీష్
No comments:
Post a Comment