మధురము మధురము నీ మాట సుమదురము
అందాలలో మిన్నంటి ఆదరము మధురము
చిలుక పలుకులు నీ నోటి వాక్కులు
తెలిసెన నీ కన్నుల బాసలు
మైన !
మధురమే కావున అన్నింటా అవును
కుదుట లేని నా మనసు
నిలకడ లేని నా పాదాలకు తెలిసెన
సృష్టిలో సుమదురమే ప్రేమ స్వరాగాలు
నీ కోసమే కదా ఈ జీవిత సుసారంగాల్
మదిని తాకేన నీ జ్ఞాపకాలు
హృదయం ఆగున నీ రాకతో .................... !!!!!!!!
తేజేష్.
No comments:
Post a Comment