నింగిలో దాగిన తారాల మేరిసావే
మదిలో స్వరాగాలు పలికించావే...........!!!
నా ఎదుట నీవై కొలువున్నావు
కనులు మూసిన మరుక్షణం
ప్రపంచం అంతమయయెనెమో !
కానీ...! నీవు లేని రూపమ్ ప్రాణమే పోయానేమో
కడలిలో రివ్వున ఎగిసే అలలా !
గుండెలో జివ్వని కదిలించెను కలల............... !!
తేజేష్!!!!!!!.
No comments:
Post a Comment