స్వప్నంలో ఒక రోజు.......... !!!!!!!!!
ప్రపంచ భుగోలమ్ భ్రమిస్తున్న ప్రతి క్షణంలోనూ
నే ఊపిరి పీలుస్తూ ప్రాణం పరితపించే ప్రతి క్షణంలోనూ !!
నువ్వు లేని ఈ జీవిత పరిణామం విషమే అగున
అమృతం లా నీ మనస్సు నే కష్టపెట్టున !!
కాలమే మన జీవిత భ్రమణం
ప్రాణమే మన మనస్సు చలనం !!
పంచభూతాల సాక్షిగా మన ప్రేమ నిజరూపాలు.