నా కలల భార్యామణి
ఎ తోటలో పుచావె పరిమళపు పువ్వా
నా ఎద నిండా ఎదజల్లుతున్నావ్
ఆకసం నిండా తారలెన్నిన్నా
ద్రువతారల మెరిసావు
కనుల నిండా నింపుకున్న నీ రూపాన్ని
రెప్పపాటు మూసిన మరవలేనే
జన్మజన్మలకైన నీ తోడు విడవను
ప్రానమిచుకుంట నీవు లేని లోటును
హిమము కరిగి జలపాతము వృధా అగున
నీవు లేని నా హృదయం వృధాయే
నా భార్యామణి నీతోనే నా జీవిత పయనం
నీవు లేని ఆ క్షణం తుది శ్వాస విడుచున
!!తేజేష్ !!
No comments:
Post a Comment